Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 అదుర్స్.. 140 రోజులు.. రూ.1707 కోట్లు.. దంగల్ రూ.1900 కోట్లు

బాహుబలి-2 సినిమా అసాధారణ రికార్డును సొంతం చేసుకుంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన ఈ సినిమా దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. అలాగే ప్ర‌పంచంలోనే టాప్ వ‌సూళ్లు సాధించిన రెండో భా

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (17:16 IST)
బాహుబలి-2 సినిమా అసాధారణ రికార్డును సొంతం చేసుకుంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన ఈ సినిమా దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. అలాగే ప్ర‌పంచంలోనే టాప్ వ‌సూళ్లు సాధించిన రెండో భారత సినిమాగా రికార్డుల‌కెక్కింది. బాహుబ‌లి-2 విడుదలై నాలుగున్న‌ర నెల‌లైనా ఇంకా థియేటర్లలో విజయంవంతగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో 140 రోజుల‌కు గాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1706.5 కోట్లను వసూలు చేసింది. 
 
మరోవైపు బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ న‌టించిన‌ ''దంగ‌ల్'' ఫుల్ ర‌న్‌లో 1900 కోట్లమేర ప్ర‌పంచ‌వ్యాప్త గ్రాస్ వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ లెక్క‌న బాహుబ‌లి-2 రెండో స్థానంలో నిలిచింది. రూ.1706 కోట్ల‌లో రూ.832 కోట్ల మేర డిస్ట్రిబ్యూటర్ల‌కు షేర్ ద‌క్కింది. ఇప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్‌, దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న ఎన్నో రికార్డులను బాహుబలి-2 తిరగరాసింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments