Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి కొత్త రికార్డు.. రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా?

తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రూ.2,192 కోట్ల రూపాయల్ని వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్న బాహుబలి2లో మరో ప్రపంచ రికార్డ చేరనుంది. రూ.200 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సిని

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (10:00 IST)
తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రూ.2,192 కోట్ల రూపాయల్ని వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్న బాహుబలి2లో మరో ప్రపంచ రికార్డ చేరనుంది. రూ.200 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా రికార్డు సృష్టించనుంది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 192 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఈ వారాంతానికి రూ.200 కోట్లు కలెక్ట్ చేయనుంది. దీంతో.. రూ. 200కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించనుంది.
 
ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 వసూళ్లు రూ.1700 కోట్లు చేరాయి. ఇప్పటికే బాలీవుడ్ రూ. 500 కోట్లను అధిగమించి.. రూ.600 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. బాలీవుడ్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ బాహుబలి-2కి గట్టిపోటీని ఇస్తోంది. చైనాతో పాటు, ఇతర దేశాల్లోనూ బాహుబలి 2ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. అమీర్ ఖాన్ దంగల్ కలెక్షన్స్‌ని బాహుబలి 2 క్రాస్‌ని చేసిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. 'బాహుబలి-2' తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు మరికొన్ని దేశీయ భాషల్లో మాత్రమే విడుదలైంది. అయితే రోబో ‘2.0' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 15 విభిన్న భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కనీ వినీ ఎరుగని రిలీజ్ బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల థియేటర్లలో రిలీజ్ అయి ఉంటుంది. 
 
అయితే రోబో ‘2.0' చిత్రం ప్రపంచ వ్యప్తంగా 70,000 థియేటర్లలో విడుదల చేస్తారంటున్నారు. రోబో ‘2.0' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటిదాకా భారత్‌లో బాహుబలి ప్రభంజనం సాగింది. ఇకపై బాహుబలిని రోబో అధిగమించేలా ఉంటుందని సినీ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments