Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HappyBirthdayPrabhas ... "భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి"... (Video)

హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'బాహుబలి: ది కన్‌క్లూజన్' మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ వీ

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (13:15 IST)
హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'బాహుబలి: ది కన్‌క్లూజన్' మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ వీడియోలో ఓ పాట లిరిక్స్ కూడా ఉన్నాయి. "భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి" అంటూ సాగుతుందీ పాట. 
 
యూట్యూబ్‌లో ఈ మోషన్ పోస్టర్ వీడియోను శనివారం అప్‌లోడ్ చేయగా, ఇప్పటివరకూ 2.70 లక్షల మంది చూశారు. 14 సంవత్సరాల క్రితం 'ఈశ్వర్' చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 'వర్షం'తో స్టార్‌గా మారిన ప్రభాస్‌కు బాహుబలి అఖండ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. 

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments