Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ పరిశ్రమలో మరో విషాదం... నటి జయ కన్నుమూత

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (12:57 IST)
B Jaya
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటి జయ ఇక లేరనే వార్త ఆమె ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. గత ఏడాది నుండి సినీ ఇండస్ట్రీకి చెందిన వారి మరణాలకు సంబంధించి అనేక వార్తలు వింటున్నాం. కొందరు కరోనాతో కన్నుమూస్తుంటే మరి కొందరు అనారోగ్యంతో తుది శ్వాస విడుస్తున్నారు.

తాజాగా ప్రముఖ కన్నడ సినీ నటి బీ. జయ( 75) అనారోగ్యంతో బెంగళూరులోని కరుణశ్రమ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కరియర్‌లో హాస్య, క్యారక్టెర్‌ పాత్రల్లో నటించి మెప్పించిన జయ ఇక లేరనే వార్త కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
 
థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన జయ 1958 లో భక్త ప్రహ్లాద చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. డాక్టర్ రాజ్‌కుమార్, కల్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, ద్వారకేష్, బాలకృష్ణ వంటి తొలి తరం నటులతో ఆమె నటించారు. 2004-05లో గౌడ్రూ మూవీలో నటనకు గాను జయమ్మ ఉత్తమ సహాయక నటి అవార్డు గెల్చుకున్నారు. ఆమె మృతి అభిమానులని ఎంతగానో కలవరపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments