Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజారుద్ధీన్ సినిమా.. ఇమ్రాన్ మీసకట్టు నచ్చలేదు.. లిప్ లాక్స్ కోసం ఎక్స్‌ట్రా ఛార్జ్?!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (10:45 IST)
మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ జీవిత చరిత్రపై తీస్తున్న అజార్ సినిమాలో అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తుండగా, సంగీతా బిజిలానీ రోల్‌లో నర్గీస్ నటిస్తుంది. ఈ మూవీలో ఇప్పటికే ఓవర్‌గా లిప్ లాక్స్ ఉన్నాయని నర్గీస్ ఫక్రీ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ముద్దు సీన్ల సమయంలో ఇమ్రాన్ బాగానే ఎంజాయ్ చేసి వుంటాడని అమ్మడు చేసిన కామెంట్స్.. బిటౌన్‌లో చర్చనీయాంశమైనాయి. 
 
ప్రస్తుతం నర్గీస్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సినిమాలో ఇన్ని ముద్దు సీన్స్ వుంటాయని తనకు తెలియదని చెప్పింది. ప్రస్తుతం వీటికి హాట్ సీన్స్ కూడా తోడైనాయని చెప్పింది. అందుకే లిప్ కిస్‌లు, హాట్ సీన్స్ కోసం ఎక్కువ పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు నర్గీస్ తెలిపింది. 
 
అంతేకాదు.. ఇమ్రాన్ హష్మీ కొత్త లుక్‌లో ఓ ఆర్టిఫిషియల్ మీసంతో కనిపించాడని.. ఈ మీసంతో మళ్లీ మళ్లీ అతడికి ముద్దు పెట్టాలంటే చికాగ్గా ఉందని చెప్పుకొచ్చింది. ఆ మీస కట్టులో అతనికి ముద్దు పెట్టాలంటే అసహ్యంగా ఉందంటోంది. కానీ ఇమ్రాన్ మాత్రం మంచి నటుడని కితాబిచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Women's Day: 100,000 మంది మహిళలతో భారీ ర్యాలీ.. కొత్త సంక్షేమ పథకాల ప్రారంభం

Nadendla Manohar: పవన్‌ను దూషిస్తే హీరోలు కారు జీరోలవుతారు.. నోటికొచ్చినట్లు మాట్లాడితే?: నాదెండ్ల

సినీ ఫక్కీలో.. ప్రియుడితో జంప్ అయిన వివాహిత.. భర్తను చూసి రన్నింగ్ బస్సులో పరార్ (video)

ఆత్మహత్య చేసుకుంటే ప్రియురాలు ఒంటరిదైపోతుందని...

Posani: పోసానికి ఛాతీ నొప్పి వచ్చిందా? సీఐ వెంకటేశ్వర్లు ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments