Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అయోగ్య'... అంతా మక్కీకి మక్కీ దింపేశారు...

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (15:11 IST)
జూనియర్ ఎన్టీయార్ టెంపర్ గుర్తుందా?? యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఎన్టీఆర్‌ని నటుడిగా మరొక మెట్టు ఎక్కేలా చేసింది. ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఇతర భాషల్లోకి రీమేక్ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్‌లో సింబాగా సత్తా చాటిన టెంపర్ త్వరలో అయోగ్య పేరుతో కోలీవుడ్‌లోనూ సందడి చేయనుంది. 
 
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి బదులు హీరో విశాల్ నటిస్తున్నాడు. వెంకట్ మోహన్ దర్శకత్వంలో లైట్‌ హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలయ్యింది. 
 
అయితే తెలుగు టెంపర్‌లో ఉన్నటువంటి లొకేషన్స్, యాక్షన్ సీన్స్, విలన్ ఇలా అన్నింటినీ అయోగ్య చిత్రంలో సేమ్ టు సేమ్ దింపేసారు. కథలో చాలా మార్పులు చేయబడ్డయని విశాల్ చెప్తున్నప్పటికీ టీజర్ చూస్తే మాత్రం అలాంటిది ఏమీ లేనట్లు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments