Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు కథాంశంతో "ఏటీఎం"

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెరకెక్కిన సరదా పొలిటికల్ సెటైర్ ప్రేమకథ. ఏటిఎం. నాట్ వర్కింగ్. నవంబర్ 8 నుండి డిసెంబర్ 31 వరకు జరిగిన సంఘటనలతో అల్లిన ఈ కథని డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య ఫిలింస్

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:42 IST)
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెరకెక్కిన సరదా పొలిటికల్ సెటైర్ ప్రేమకథ. ఏటిఎం. నాట్ వర్కింగ్. నవంబర్ 8 నుండి డిసెంబర్ 31 వరకు జరిగిన సంఘటనలతో అల్లిన ఈ కథని డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య ఫిలింస్ బ్యానర్ల సమర్పణలో కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించారు, సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. అనంత్ (A), త్రిలోక్ (T), మహేష్ (M) అనే ముగ్గురు పనీ పాట లేని కుర్రాళ్ళ జీవితంలో డిమానిటైజేషన్ సృష్టించిన సునామీ, ఎటిఎం క్యూలైన్‌లో పుట్టన ప్రేమ, దాని పర్యవసానాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
 
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలోని ప్రతి వ్యక్తిని ఏదో ఒక విధంగా ప్రభావితం చేసిన నిర్ణయం డిమానిటైజేషన్. ఈ నిర్ణయం నేపథ్యంలో దేశ ప్రజలంతా 50 రోజుల పాటు క్యూలైన్‌లో గడిపేసింది. రాజకీయాలు, ఆర్థికనిపుణులు, సామాన్యులు పండితులు, పామరులు అందరూ చర్చించిన విషయానికి ఒక క్యారికేచర్లాంటిది ఈ చిత్రం. 125 కోట్ల మందిని ప్రభావితం చేసిన ఈ నిర్ణయం సృష్టించిన అరుదైన సంఘటలను సునిశితంగా, స్ప్రుశించే ప్రయత్నమే ఈ చిత్రం” అని తెలియజేశారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments