Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌న‌స్సుకు న‌చ్చితే ఏ పాత్రైనా ఓకే - ప్రియాంక జ‌వాల్క‌ర్

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (18:41 IST)
priyanka jawalkar
విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన "టాక్సీవాలా" చిత్రంతో ప్రియాంక జ‌వాల్క‌ర్ కు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఓ త‌మిళ సినిమాలో న‌టిస్తోంది. ఎస్‌.ఆర్‌. క‌ళ్యాణ‌మండ‌పం, తిమ్మ‌రుసు వంటి సినిమాలు చేసిన ఆమె తాజాగా ఓ ప్ర‌ముఖ సంస్థ నిర్మించ‌నున్న సినిమాలో న‌టించేందుకు ఫొటో షూట్ చేసింది. వాటిని త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. 
 
ఇటీవల ఓ సందర్భంలో ఆమె మాట్లా3డుతూ, తను చేస్తున్న పాత్రల గురించి కదిలిస్తే..”నాకు ఎన్నో పాత్రలు లభిస్తున్నాయి. అయితే.. ఏదైనా మనసుకు నచ్చితేనే చేస్తున్నా నన్ను చాలా మంది వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నారు.. గ్లామర్ పైనే మోజు ఎందుకని? గ్లామర్ రోల్స్ అనేవి సినిమాకు ప్లస్ అవుతున్నాయిగా. ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయసులోనే చేస్తే బావుంటుంది. వయసు పైబడ్డాక గ్లామర్ రోల్స్ చేస్తే చూస్తారా  అంటూ తెలివిగా చెబుతోంది ప్రియాంక‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments