Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ ట‌ర్న్ తీసుకున్న అనుష్క‌?

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (18:10 IST)
Anuksha Setty
వెండితెర నాయిక అనుష్క శెట్టి గ‌త‌కొంత‌కాలంగా సోష‌ల్‌మీడియా ఇన్‌స్ట్రానుంచి త‌ప్పుకుని స్వ‌దేశానికి చెందిన కొత్త యాప్‌లో ప్ర‌వేశించింది. కానీ దాన్నుంచి పెద్ద‌గా స్పంద‌న రాక‌పోవ‌డంతో కొద్దికాలం ఆమె గురించి వివ‌రాలు ఏమీ తెలియ‌నివ్వ‌లేదు. ప్ర‌భాస్‌, అనుష్క విష‌యంలో ర‌క‌ర‌కాలుగా వార్త‌లు రావ‌డంతోపాటు ఆమె నిదానంగా సినిమాలు త‌గ్గించుకుని ఒక్క‌సారిగా క‌నిపించ‌కుండాపోయింది.
 
అయితే తాజాగా ఆదివారం నుంచి ఇన్‌స్ట్రాలో మ‌ర‌లా ఫొటోలు పోస్ట్ చేసింది. కృష్ణంరాజుగారు మ‌ర‌ణించ‌డంతో రెస్ ఇన్ పీస్ కృష్ణంరాజుగారు. మీరు మా హృద‌యంలో చెర‌గ‌ని ముద్ర‌వేశారు. మా హృద‌యంలో జీవించే వున్నారు.. అంటూ ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసింది. ఇదే ఆరంభంగా ఈరోజు కూడా ప‌లు పాత ఫొటోల‌ను పెట్టి అభిమానుల‌కు మ‌ర‌లా తాను మీతో షేర్ చేసుకుంటాన‌నేలా హింట్ ఇచ్చింది. ఇటీవ‌ల కృష్ణంరాజు మ‌ర‌ణం త‌ర్వాత ప్ర‌భాస్‌ను క‌లిసి ఓదార్చిన అనుష్క ఇలా ష‌డెన్‌గా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండ‌డంతో అంత‌ర్యం ఏదో వుందంటూ నెటిజ‌న్టుల ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments