Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణవంశీ, అనుష్క కాంబినేషన్‌‌లో కొత్త చిత్రం.. రుద్రాక్ష అనే టైటిల్ ఖరారు!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2015 (10:25 IST)
గులాబి, సింధూరం, అంతఃపురం, ఖడ్గం, మురారి, గోవిందుడు అందరివాడే... చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ.. ఈసారి.. అనుష్క ప్రధాన పాత్రతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హార్రర్ నేపథ్యంలో ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాకి సంబందించిన కథని ప్రిపేర్‌ చేసే పనిలో వున్నారు. ఇటీవలే అనుష్క ఫైనల్‌ స్క్రిప్ట్‌ విని కృష్ణవంశీ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలిసింది. 
 
ఏడాది ఫిబ్రవరి సెట్స్‌ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆ టైంకి బాహుబలి పార్ట్‌ 2 చిత్రీకరణ  కూడా మొదలవుతుంది కానీ అనుష్క రెండు సినిమాలకు తగ్గట్టుగా డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకోగలనని చెప్పడంతో ఫిబ్రవరి నుంచి కృష్ణవంశీ సినిమా మొదలెట్టేలా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. 
 
అనుష్కతో పాటు ఐదుమంది హీరోలు కూడా కనిపిస్తారని, దాని కోసం సెలక్షన్‌ కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి 'రుద్రాక్ష' అనే టైటిల్‌ని కూడా పెట్టనున్నట్లు తెలిసింది. కానీ అదే టైటిల్‌తో మరొకరు సినిమా తీస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఆశ చూపి.. చిన్నారిపై ఇద్దరు యువకుల అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

జీహెచ్ఎంసీ అడ్మిన్‌ జాయింట్ కమిషనర్ రాసలీలలు- అపార్ట్‌మెంట్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని? (video)

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025- థీమ్ ఏంటి? భారతదేశంలో భాషా వైవిధ్యం ఎలా వుంది?

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కారును ఢీకొట్టిన లారీ.. ఏమైందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

Show comments