Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పుట్టినా.. చిత్ర పరిశ్రమను వదిలిపెట్టను : అనుష్క

తాను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా చిత్ర పరిశ్రమను వీడిబోనని కోలీవుడ్ నటి అనుష్క స్పష్టం చేసింది. అలాగే, తనకు పుట్టే పిల్లలు కూడా సినిమా రంగంలోకి వెళ్తామని చెబితే, అందుకు సంతోషంగ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (10:16 IST)
తాను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా చిత్ర పరిశ్రమను వీడిబోనని కోలీవుడ్ నటి అనుష్క స్పష్టం చేసింది. అలాగే, తనకు పుట్టే పిల్లలు కూడా సినిమా రంగంలోకి వెళ్తామని చెబితే, అందుకు సంతోషంగా అంగీకరిస్తానని తెలిపింది.
 
దీనిపై ఆమె స్పందిస్తూ అన్ని రంగాల్లో ఉన్నట్టే సినిమా రంగంలో సైతం మంచీచెడులు ఉన్నాయని, వేసే అడుగులు మనం తీసుకునే నిర్ణయాలపైనే ఏవైనా ఆధారపడి ఉంటాయని అంటోంది. 
 
సినిమా రంగంపై మీ అభిప్రాయం ఏంటని అడిగిన వేళ, తాను చిత్రసీమలోకి ప్రవేశించిన తొలినాళ్లలో సైతం ఎవరూ ఇబ్బంది పెట్టలేదని, అత్యంత సురక్షితమైన రంగాల్లో సినిమా ఫీల్డ్ ఒకటని తాను బల్లగుద్ది చెప్పగలనని అంటోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments