Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కకు అలాంటి అవకాశం భవిష్యత్తులో కూడా రాదట...

బాహుబలి-2 తరువాత అనుష్క నటించిన చిత్రం భాగమతి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినా కూడా సినీ యూనిట్ మాత్రం కాస్త ఆలస్యంగా సినిమాను విడుదల చేయాలని విడుదల తేదీని ప్రకటించకుండా వచ్చింది. అయితే తాజాగా దర్శక

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (13:44 IST)
బాహుబలి-2 తరువాత అనుష్క నటించిన చిత్రం భాగమతి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినా కూడా సినీ యూనిట్ మాత్రం కాస్త ఆలస్యంగా సినిమాను విడుదల చేయాలని విడుదల తేదీని ప్రకటించకుండా వచ్చింది. అయితే తాజాగా దర్శకులు అశోక్ సినిమా తేదీని ప్రకటించేశారు. జనవరి 26వ తేదీన భాగమతి సినిమాను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
 
అనుష్క నటించిన సినిమాల్లో ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. సినిమా ఫస్ట్ లుక్‌నే తెలుగు సినీఅభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఇక రెండున్నర గంటల సేపు సినిమాను కళ్ళార్పకుండా చూడటం ఖాయమంటున్నారు దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చాలామంది జబర్దస్త్ నటులు కూడా ఉన్నారు. యాక్షన్, భయానకం, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు భాగమతిలో ఉంటాయని, గతంలో ఇలాంటి క్యారెక్టర్ అనుష్క అసలు చేయలేదంటున్నారు దర్సకుడు. అనుష్క ఎన్ని సినిమాలు చేసినా ఇలాంటి క్యారెక్టర్ వచ్చే అవకాశమే లేదంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments