Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడిని ఓ ఆట ఆడుకుంటున్న అనుష్క శర్మ... సుత్తితో బాదేసిన విరాట్ కోహ్లి(ఫోటోలు)

వాళ్లిద్దరూ లవ్ బర్డ్స్. అనుష్క శర్మ- విరాట్ కోహ్లి మధ్య బ్రేకప్ ఏర్పడినా 'సుల్తాన్' సల్మాన్ ఖాన్ గట్టిగా ఫెవికాల్ వేసి అతికించేశాడని బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అనుష్క శర్మ, విరాట్ ఇటీవల ఐపీఎల్ ప్రపంచ కప్ పోటీలు ముగిశాక సల్మాన్ ఖాన్ ఇంటికి క

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (12:44 IST)
వాళ్లిద్దరూ లవ్ బర్డ్స్. అనుష్క శర్మ- విరాట్ కోహ్లి మధ్య బ్రేకప్ ఏర్పడినా 'సుల్తాన్' సల్మాన్ ఖాన్ గట్టిగా ఫెవికాల్ వేసి అతికించేశాడని బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అనుష్క శర్మ, విరాట్ ఇటీవల ఐపీఎల్ ప్రపంచ కప్ పోటీలు ముగిశాక సల్మాన్ ఖాన్ ఇంటికి కూడా వెళ్లొచ్చారు. ఇపుడు ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉన్నారు. 
 
తాజాగా అనుష్క శర్మ తను సల్మాన్ ఖాన్ తో నటించిన సుల్తాన్ చిత్రంలోని ఓ స్టంట్ స్టిల్‌ను పోస్ట్ చేసింది. ఇప్పుడీ స్టిల్ గురించి అనుష్క శర్మ అభిమానులు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ సినీజనం సైతం మాట్లాడుకుంటున్నారు. మరోవైపు క్రికెటర్ విరాట్ కోహ్లి షాపర్స్ స్టాప్ బ్రాండ్ ఐటెమ్స్ గురించి, ఫ్యాషన్ దుస్తులు గురించి సుత్తి పట్టుకుని బాదుతూ... ఫ్యాషన్ బ్రేక్ అంటూ స్లోగన్లు ఇస్తున్నాడు. ఇద్దరి స్టిల్స్ ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్‌చల్ చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

వామ్మో... దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది..

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments