Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కతో ప్రభాస్ పెళ్లి జరగదు.. చెప్పిందెవరంటే?

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (14:37 IST)
పాన్ ఇండియా స్టార్, బ్యాచిలర్ హీరో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ, కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి స్పందించారు. 'చాలా మంది అనుకున్నట్టు ప్రభాస్, అనుష్కల పెళ్లి జరగదని క్లారిటీ ఇచ్చారు. వాళ్లు స్నేహితులు మాత్రమేనని.. పెళ్లి చేసుకునేంత ఫీలింగ్స్ వారిద్దరి మధ్య లేదని స్పష్టత నిచ్చారు.
 
శ్యామలా దేవి వ్యాఖ్యలతో ప్రభాస్ - అనుష్కల రిలేషన్‌పై ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ రూమర్లేనని తేలిపోయింది. ఇక, ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం ఎల్లుండి థియేటర్లలో సందడి చేయనుంది
 
ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడనీ, వాటి తర్వాత ఖచ్చితంగా వివాహం చేసుకుంటాడని శ్యామలా దేవి వెల్లడించారు. అలాగే అమ్మాయి సినిమా రంగానికి చెందినదా? కాదా? అనేది త్వరలో తెలుస్తుంది, అప్పటి వరకు వేచి ఉండండంటూ సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments