Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవసేన మదర్‌‌కు పుట్టినరోజు వేడుకలు.. నెట్లో వైరల్ అవుతున్న ఫోటోలు

బాహుబలి దేవసేన, అనుష్క భాగమతి చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఆపై తదుపరి సినిమాపై నోరెత్తలేదు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోబోతున్నారని.. అందుకే సినిమాల నుంచి ఆమె బ్రేక్ తీసుకున్నారంటూ ఫి

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (11:26 IST)
బాహుబలి దేవసేన, అనుష్క భాగమతి చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఆపై తదుపరి సినిమాపై నోరెత్తలేదు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోబోతున్నారని.. అందుకే సినిమాల నుంచి ఆమె బ్రేక్ తీసుకున్నారంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అనుష్కకు వరుడు కోసం వెతుకుతున్నామని.. అనుష్కకు ప్రభాస్ లాంటి మిస్టర్ ఫర్‌ఫెక్ట్ లాంటి వ్యక్తి వస్తే మంచిదని.. అయితే వారిద్దరూ మంచి స్నేహితులని అనుష్క మదర్ క్లారిటీ ఇచ్చారు.
 
అలాగే బెంగళూరులోని ఓ ఆలయంలో అనుష్క తల్లిదండ్రులు పూజలు జరిపినట్లు గుసగుసలు వినిపించాయి. మరోవైపు అనుష్క తాజాగా ఓ సినిమాకు సంతకం చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకుడని, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరపైకి రానుంది. ఇందులో అనుష్క కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మహిళా ప్రాధాన్యమున్న సినిమా అని సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. అనుష్క అనుష్క తల్లి ప్రఫుల్లా శెట్టికి జూలై 31 పుట్టిన రోజు. ఈ సందర్భంగా అమ్మ తన పక్కనుంటే జీవితంలో ఏదైనా సాధించగలనని అనుష్క సోషల్ మీడియాలో ఫోటోలను పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఇంట్లో సన్నిహితుల సమక్షంలో ఆమె కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను స్వీటీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అనుష్క పోస్టు చేసిన ఫోటోలకు లైక్స్ వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments