Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.. జీవితాంతం మరచిపోలేను : అను ఇమ్మానుయేల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్‌ప్రైజ్ గిఫ్టు ఇచ్చారని, దాన్ని జీవింతాంతం మరచిపోలేని నటి అను ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చింది. 'మ‌జ్ను' సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ... రెండో సినిమా

Webdunia
సోమవారం, 1 మే 2017 (16:55 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్‌ప్రైజ్ గిఫ్టు ఇచ్చారని, దాన్ని జీవింతాంతం మరచిపోలేని నటి అను ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చింది. 'మ‌జ్ను' సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ... రెండో సినిమాగా రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న 'కిట్టూ ఉన్నాడు జాగ్ర‌త్త' అనే చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. 
 
ఆ త‌ర్వాత ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న ఛాన్స్ ప‌ట్టేసింది. ప్రస్తుతం త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కీర్తీ సురేష్‌తోపాటు అను కూడా ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా ప‌వ‌న్ చేసిన ఓ ప‌ని గురించి అను బహిరంగ పరిచింది. 
 
ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఓసారి ప‌వ‌న్.. నీకు ఇష్ట‌మైన ఆహారం ఏమిటి? అని అనును అడిగాడ‌ట‌. మాట‌ల మ‌ధ్య‌లో ఏదో స‌ర‌దాగా అడిగార‌నుకుని, త‌న‌కు అట్లు అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పింద‌ట‌.
 
అయితే ప‌వ‌న్ మాత్రం అను చెప్పిన‌దాన్ని సీరియ‌స్‌గా తీసుకుని త‌ర్వాతి రోజు త‌న ఇంటి నుంచి అట్లు, కూర‌లు అను కోసం స్పెష‌ల్‌గా పంపించాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వూలో వెల్ల‌డించింది అను. అలా పవన్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్టును తన జీవితాంతం గుర్తించుకుంటానని చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments