Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిటెక్టివ్ డైరక్టర్ నుంచి వస్తోన్న ‘మిస్కిన్ సైకో’

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (09:45 IST)
Miskin Psycho
నిత్యామీన‌న్‌, అదితిరావు హైద‌రి, ఉద‌య‌నిధి స్టాలిన్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం  ‘మిస్కిన్ సైకో’. డీఎస్ సినిమాస్ ప‌తాకంపై డి.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు. ‘పిశాచి, డిటెక్టివ్’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ద‌ర్శ‌కుడు మిస్కిన్ నుంచి వ‌స్తున్న మ‌రో సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. మ్యాస్ట్రో ఇళ‌యరాజా సంగీత సార‌థ్యం వ‌హించారు. 
 
సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా.. నిర్మాత డి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. కొత్తదనాన్ని కోరుకునే తెలుగు సినీ ప్రేక్ష‌కుల కోసం ‘మిస్కిన్ సైకో’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకువ‌స్తున్నాం. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాడేపల్లి వైసిపి ఆఫీసుని అంత అర్జంటుగా ఎందుకు కూల్చివేశారో తెలుసా? (video)

సైబరాబాద్: డ్రంక్ డ్రైవ్ చేసిన 385 మంది అరెస్ట్.. రైడర్లు కూడా?

తిరుమలకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత

హైదరాబాద్‌లో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం

అమరావతి నిర్మాణం వేగవంతం- సీఆర్‌డీఏ అధికారులతో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments