Webdunia - Bharat's app for daily news and videos

Install App

7న 'త్రివిక్రమ్' పేరుతో ఆండ్రాయిడ్ యాప్ విడుదల

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులందరికీ ఇదో వేడుక సమయం. ఎ.బి.సి.డిజిటల్ మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిసారి ఓ గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (16:01 IST)
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులందరికీ ఇదో వేడుక సమయం. ఎ.బి.సి.డిజిటల్ మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిసారి ఓ గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్‌ను, వెబ్‌సైట్‌ను (www.trivikramcelluloid.in) ఈ సంస్థ ప్రారంభిస్తోంది. 
 
కోట్లాది తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు (నవంబర్ 7)న ఈ కానుకను అందించబోతోంది. ఇక మీదట ఆయన అభిమానులంతా ఒకే ఒక్క క్లిక్‌తో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన అన్ని రకాల తాజా విశేషాలను తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను నవంబర్ 7 నుంచి ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
ఈ యూజర్ ఫ్లెండ్లీ యాప్ ఇందులోని అప్‌డేట్స్ అన్నింటినీ నోటిఫికేషన్ మెసేజ్ ద్వారా యూజర్స్‌కు తెలియచేస్తుంది అని సంస్థ ప్రతినిధి రాహుల్ మీడియా‌కు తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

3 గంటలు ఆలస్యమైతే విమానం రద్దు.. ఎందుకో తెలుసా?

గంజాయి బ్యాచ్ బీభత్సం.. ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించిన వైనం...(Video)

కిడ్నాప్ అయిన వ్యాపారి.. తాళం వేసి ఉన్న గదిలో దుర్వాసన

బైక్‌తో పాటు బావిలో దూకేసిన వ్యక్తిని రక్షించబోయి.. నలుగురు మృతి

ట్యూషన్‌కు వచ్చే బాలుడితో 23 యేళ్ళ యువతి ప్రేమ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments