Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన యాంకర్ ఉదయభాను

బుల్లితెర యాంకర్‌గా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన ఉదయభాను ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉదయభాను ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చింది.

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (17:12 IST)
బుల్లితెర యాంకర్‌గా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన ఉదయభాను ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉదయభాను ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చింది. 
 
ఇద్దరు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. యాంకర్‌గా ఒకప్పుడు బుల్లితెరను ఏలిన ఉదయభాను కొద్దికాలంగా తెరకు దూరంగా ఉన్నారు. విజయవాడకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని స్థిరపడిన ఉదయభాను ఇన్నాళ్లకు మళ్లీ వార్తొల్లోకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments