Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా బీచ్‌లో బుల్లితెర యాంకర్ శ్రీముఖి తడిసిన అందాలు

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (17:45 IST)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
బుల్లితెర యాంకర్, నటి శ్రీముఖి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆమె యాంకరింగ్ అంటే కుర్రకారుకి పిచ్చ. బిగ్ బాస్ షోతో మరింత పాపులరైన శ్రీముఖి వరుస టాక్ షోలతో బిజీగా వుంది. తాజాగా అరియానా గ్లోరీతో కలిసి గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది.
యాంకర్ విష్ణుప్రియ, ఆర్జే చైతుతో కలిసి గోవాలోని కోలా సముద్రం ఒడ్డున పొట్టి దుస్తులు వేసుకుని రచ్చరచ్చ చేస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)

కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)

కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల

తెలంగాణలో అకాల వర్షాలు.. భారీగా పంట నష్టం.. ఐదుగురు మృతి

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments