నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టేగా.. యాంకర్ శ్యామల

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (19:15 IST)
తగ్గేదే లే.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ శ్యామల, సీనియర్ నటుడు రాజా రవీంద్రల మధ్య సూపర్ టాక్ నడిచింది. నవీన్ చంద్ర కథానాయకుడిగా 'దండు పాళ్యం' ఫేమ్ శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'తగ్గేదే లే' సినిమాను భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ అవుతుంది.
 
ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో యాంకర్ శ్యామలను సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఆంటీ అంటూ కామెడీగా ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఇచ్చిన కౌంటర్‏కు షాకయ్యాడు. 
 
ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర తన స్పీచ్ ముగిస్తూ శ్యామల ఆంటీకి థ్యాంక్స్ అనేశాడు. ఇక అక్కడే ఉన్న శ్యామల ఆయన మాటలను చాలా స్పోర్టివ్‏గా తీసుకుంటూ రాజా రవీంద్రకు తన స్టైల్లో కౌంటరిచ్చింది.
 
దీంతో తనను ఆంటీ అనడంపై సీరియస్ కాకుండా తెలివిగా సెటైర్ వేసింది శ్యామల. అబ్బా..హా.. అర్రె.. నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టే చక్కగా అంటూ కౌంటరిచ్చింది. దీంతో శ్యామల సమాధానంకు రాజా రవీంద్ర షాకయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments