Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా బంధం బయటకు చెప్పుకోలేనిది - సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ గౌతమ్

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (10:16 IST)
బుల్లితెర నటీనటులు సుడిగాలి సుధీర్‌తో తనకున్న రిలేషన్‌పై బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించారు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం బయటకు చెప్పుకోలేనిదని అందుకే తాను పిలవకపోయినా వస్తాడంటూ కామెంట్స్ చేశారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా వారిద్దరూ స్పందించారు. 
 
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం "గాలోడు". ఈ సందర్భంగా సుధీర్ మీడియాతో మాట్లాడుతూ, రష్మీ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంతకుమించి ఏమీ లేదన్నాడు. ఎక్కడికెళ్ళినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. రష్మీతో నీ రిలేషన్ ఏంటి. చాలాకాలం కలిసి పని చేయడం వల్ల నిజం చెప్పినా జనాలు నమ్మడం లేదు అన్నాడు.
 
అలాగే, రష్మీ గౌతమ్ స్పందిస్తూ, సుధీర్‌తో నాకున్న రిలేషన్ ఏమిటనేది పర్సనల్‌. అదేంటో బయటకు చెప్పేస్తే ఇక పర్సనల్ ఏముందని ప్రశ్నించారు. "బొమ్మ బ్లాక్ బస్టర్" మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సుధీర్‌ను పిలిచారా అని ప్రశ్నించగా, నేను పిలవలేదు. 
 
తనకి ప్రిరిలీజ్ ఈవెంట్ గురించి తెలుసు. కాబట్టి నేను పిలవకపోయినా వచ్చేవాడు. నందు సుధీర్‌ని ఆహ్వానించాడట. సుధీర్ నా బెస్ట్ ఫ్రెండ్. ఎవరూ పిలకపోయనా వచ్చేవాడు అని రష్మీ చెప్పుకొచ్చింది. అయితే, ఇపుడు వీరిద్దరి కామెంట్స్‌కు సరికొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ తీగ.. బాలుడిని అలా కాపాడిన యువకుడు (video)

కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments