Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిజన్ డ్యూడ్... ఆ లిస్టులో 'మీరు లేరు. సో చిల్' : అనసూయ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విడుదలైన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందే పెద్ద వివాదాన్ని మూటగుట్టుకుంది. విడుదలైన తర్వాత మంచి సక్సెస్‌ను సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (12:13 IST)
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విడుదలైన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందే పెద్ద వివాదాన్ని మూటగుట్టుకుంది. విడుదలైన తర్వాత మంచి సక్సెస్‌ను సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
అయితే, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో డైలాగ్స్‌పై, సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాంకర్ అనసూయ ఇటీవల విమర్శలు గుప్పించడం, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. అనసూయ ధరించే డ్రెస్‌లు దారుణంగా ఉన్నాయని, రెచ్చగొట్టేందుకు ఈ తరహా డ్రెస్సులు ధరిస్తోందంటూ విమర్శించారు. 
 
ఇలా విమర్శలు చేసిన వారికి అనసూయం ఘాటుగానే స్పందించారు. ‘చాలా మంది మగవాళ్లు ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటారు.. మహిళలు వారి కోసమే తయారవుతారని. లిజన్ డ్యూడ్ ! మా షెడ్యూల్స్, పీరియడ్స్, మానసికావస్థ, స్థలాన్ని, కాలాన్ని, మేము కలవబోయే వ్యక్తులను, మ్యాచింగ్ షూస్, మ్యాచింగ్ బ్యాగ్, మ్యాచింగ్ లిప్ స్టిక్, సరిపడేలో దుస్తుల లభ్యత, మొదలైన వాటిని ఆధారంగా చేసుకుని మేము ధరించే డ్రెస్ ఉంటుంది. ఈ జాబితాలో ‘మీరు’ లేరు. సో చిల్’ అని అనసూయ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments