Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడది ఐటమా! అనసూయ ప్రశ్న

మహిళను ఐటం అంటారెందుకు. అదేమైనా వస్తువా.. నేను డాన్స్‌ చేస్తే ఐటం సాంగ్‌ చేశారని ప్రచారం జరిగింది. నేను చేసింది ప్రత్యేక గీతం అంటూ.. యాంకర్‌, నటి అనసూయ చెబుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన 'విన్నర్‌'లో పాటకు డాన్స్‌ చేసింది. సోషల్

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (21:30 IST)
మహిళను ఐటం అంటారెందుకు. అదేమైనా వస్తువా.. నేను డాన్స్‌ చేస్తే ఐటం సాంగ్‌ చేశారని ప్రచారం జరిగింది. నేను చేసింది ప్రత్యేక గీతం అంటూ.. యాంకర్‌, నటి అనసూయ చెబుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన 'విన్నర్‌'లో పాటకు డాన్స్‌ చేసింది. సోషల్‌ మీడియాలోనూ బయట శ్రోతలను అలరిస్తోంది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడింది.
 
నాపై వచ్చే పాటను సుమ పాడటం గర్వంగా వుంది. నా గుణగుణాల గురించి పాట రాయడం.. దాన్ని సుమ పాడటం నేను మర్చిపోలేనిది. నా కెరీర్‌లో ఇదో మైలురాయిలాంటిది. ఈ పాటను నా భర్త భరద్వాజ పాడితే వినాలనుంది. తనకు తెలుగురాదు. హిందీలో పాడించుకుంటానని చెప్పింది. ఈ సినిమాలో ప్రత్యేక పాటలో కన్పిస్తాను. రెండే సీన్లు వుంటాయి. 
 
అయితే ఇందులో పాట రాసినట్లే.. మా మమ్మీ ఇచ్చిన బుగ్గల్ని రచయిత యాపిల్‌తో పోల్చడం గొప్పగా వుంది. నేను క్షణం సినిమా చేశాక సినిమాలు చేయకపోతే.. ఏవేవే కామెంట్లు వచ్చేశాయి. ఏదీ తప్పు స్టెప్‌ తీసుకోకుండా జాగ్రత్తగా చేయాలని నిర్ణయించుకున్నాను. నటిగా కంటే టీవీ నా మొదటి ప్రాధాన్యత అని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments