Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధుడి ముందు అలా చేయడం సాధారణం అంటోన్న హాట్ యాంకర్

యాంకర్‌గా హాట్‌హాట్‌గా తన గ్లామర్‌తో కవ్వించే అనసూయ.. సినిమాలోనూ కవ్వించే ప్రయత్నం చేస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న 'విన్నర్'‌ చిత్రంలో ఆమె ఐటెం సాంగ్‌ చేసింది. సన్నివేశపరంగా అందాలను ప్రదర్శిస్తూ కనువిందు చేసిందని తెలుస్తోంది. బుల్లితెరపై

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (19:55 IST)
యాంకర్‌గా హాట్‌హాట్‌గా తన గ్లామర్‌తో కవ్వించే అనసూయ.. సినిమాలోనూ కవ్వించే ప్రయత్నం చేస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న 'విన్నర్'‌ చిత్రంలో ఆమె ఐటెం సాంగ్‌ చేసింది. సన్నివేశపరంగా అందాలను ప్రదర్శిస్తూ కనువిందు చేసిందని తెలుస్తోంది. బుల్లితెరపై ఎంత చూపించినా.. సినిమా అయితే ఆమెకు మరింత క్రేజ్‌ వస్తుందని ఆమె భావిస్తోందట.
 
అందుకే ఇలాంటి పాత్ర చేసిందని వార్తలు విన్పిస్తున్నాయి. బుద్ధిడి బొమ్మ ముందు ఆమె డ్రెస్‌ కోడ్‌ సరిగ్గా లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఆమె స్పందించింది. ఉక్రేయిన్‌ లోని ఓ పబ్‌‌లో బుద్దుడి విగ్రహం ముందే చేశాననీ, ఇది అక్కడ సర్వసాధారణం అని పేర్కొంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుంగుబాటును భరించలేక 32వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!

China: పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో భారీ నష్టం

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

టిబెట్‌లో భారీ భూకంపం.. ప్రాణనష్టం ఎంత?

భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments