Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరద్వాజ్ బుగ్గ గిల్లుతూ.. అనసూయ ఫోటో.. నెట్టింట వైరల్ (video)

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (10:32 IST)
Anasuya Bharadwaj
జబర్దస్త్ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన అందాలన ఒలకపోసే ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వుంటుంది. ఇందులో ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కూడా వున్నాయి. తాజాగా కొత్త సంవత్సరాదిని అనసూయ భరద్వాజ్ అయితే ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. తన భర్తతో కలిసి న్యూ ఇయర్‌కు వెల్ కమ్ చెప్పింది.  
 
తాజాగా కొత్త ఏడాది సందర్భంగా చిట్టిపొట్టి స్కర్టులో పిచ్చెక్కించింది అనసూయ. ముఖ్యంగా భర్తతో రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. భరద్వాజ్ బుగ్గ గిల్లుతూ.. అనసూయ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతా న్యూ ఇయర్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తే అనసూయ మాత్రం కాశీకి వెళ్లారు. అక్కడే భర్తతో పాటు ఫుల్లుగా ఎంజాయ్ చేసింది ఈ బ్యూటీ. అంతకంటే ముందు మరో చిట్టి నిక్కరులో అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
 
ఆ తర్వాత వన్ విత్ మై మిస్టర్ విత్ కాశీ అంటూ పోస్ట్ చేసింది అనసూయ. ఈ ఫోటోకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు లక్ష లైకులు సంపాదించింది. ప్రస్తుతం కెరీర్‌లో కూడా ఫుల్ జోష్ మీదుంది అను. అటు సినిమాలు చేస్తూ.. ఇటు జబర్దస్త్ కామెడీ షోను కూడా హోస్ట్ చేస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments