Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యారేజ్ ఫంక్షన్‌లో స్మోక్ చేసిన లైగర్ హీరోయిన్.. నెట్టింట ఫోటోలు వైరల్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (20:19 IST)
నటి అనన్య పాండే 2019లో విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన నటనకు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది. 
 
ఇదిలా ఉండగా, ఇటీవల అనన్య బంధువు వివాహానికి హాజరైంది. వివాహ కార్యక్రమానికి హాజరైన అనన్య స్టైల్‌గా స్మోకింగ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓ మ్యారేజ్ ఫంక్షన్‌లో ఇలా స్మోక్ చేయడం సబబు కాదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇకపోతే.. అనన్య పాండే ప్రస్తుతం ఆయుష్మాన్ సరసన డ్రీమ్ గర్ల్ చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాలో అనన్య నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments