Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీపు అందాలతో లాగేస్తున్న హీరోయిన్... 'ఆచారి అమెరికా యాత్ర' షురూ...

హీరోయిన్లు ఏదోవిధంగా తమవైపు ప్రేక్షకుల చూపులను తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. బిగుతైన దుస్తులతో దర్శనమివ్వడం మామూలే. గ్లామర్ లుక్కుతో కనిపించకపోతే అస్సలు పట్టించుకోరు సినీ ఇండస్ట్రీలో. కాబట్టి ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకుంటూ వుండాలి. ఇటీవ

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (18:45 IST)
హీరోయిన్లు ఏదోవిధంగా తమవైపు ప్రేక్షకుల చూపులను తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. బిగుతైన దుస్తులతో దర్శనమివ్వడం మామూలే. గ్లామర్ లుక్కుతో కనిపించకపోతే అస్సలు పట్టించుకోరు సినీ ఇండస్ట్రీలో. కాబట్టి ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకుంటూ వుండాలి. ఇటీవలే తమిళ నటుడు ధనుష్ సరసన నటించిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఆకర్షిస్తోంది.
 
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఆచారి అమెరికా యాత్రలో హీరోయిన్ గా అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇప్పటికే కావల్సినంత గ్లామర్ అందాలను ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎలాంటి షరతులు లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తానని అంటోందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ!

ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు

తిరుపతి తొక్కిసలాట- గాయపడిన వారికి శ్రీవారి వైకుంఠద్వార దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments