Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్ ఎస్టేట్ వ్యాపారితో బ్రిటీష్‌ భామ డేటింగ్...?

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరు.. బ్రిటీష్ భామ ఎవరు అనుకుంటున్నారా.. అదేనండి బ్రిటీష్ భామ అంటే అమీ జాక్సన్. ఈమె గుర్తుందిగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఐ" సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళ ప

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (11:15 IST)
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరు.. బ్రిటీష్ భామ ఎవరు అనుకుంటున్నారా.. అదేనండి బ్రిటీష్ భామ అంటే అమీ జాక్సన్. ఈమె గుర్తుందిగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఐ" సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్. ఒక్క సినిమాతో సెక్సీ హీరోయిన్‌గా యువకుల మదిని దోచేసింది ఈ భామ. అంతేకాదు ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఆమెకు మాత్రం మంచి పేరే వచ్చింది. 
 
సినిమాల్లోనే నటిస్తూనే అమీ జాక్సన్ ప్రేమలో పడింది. బ్రిటీష్‌‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కోటీశ్వరుడు అయిన జార్జ్‌తో సంవత్సరంగా అమీ జాక్సన్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుందట. అంతేకాదు ఇద్దరూ కలిసి ఎంచక్కా, చెట్టాపట్టాలేసుకుని డేటింగ్ కూడా చేసేసుకుంటున్నారట.  
 
ఇప్పుడు వీరి వ్యవహారమే తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. అయితే "రోబో 2.0" సినిమా షూటింగ్ పూర్తవడంతోనే అమీ జాక్సన్ ఎంచక్కా ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందట. ఇంకా తన తదుపరి చిత్రానికి సమయం ఉంది. ఇప్పుడు నేను బాగా ఫ్రీ అంటోంది అమీ జాక్సన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం