Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీ జాక్సన్ ప్రేమాయణం.. క్రిస్మస్‌కు బాయ్‌ఫ్రెండ్‌తో లిప్ లాక్

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (17:55 IST)
రోబో-2 హీరోయిన్ అమీ జాక్సన్ లవ్ స్టోరీ గురించి ప్రస్తుతం హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. అమీ జాక్సన్ తన బాయ్‌ఫ్రెండ్‌ని ముద్దు పెడుతూ దిగిన ఫోటోను పోస్టు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది.

మల్టీ మిలియనీర్ రియల్ ఎస్టేట్ కింగ్ అయిన జార్జి పనాయట్టుతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఎమీజాక్సన్ ఇలా ఘాటైన చుంబనంతో అభిమానులకు విషెస్ చెప్పింది. ఈ జంట వచ్చే ఏడాదిలోపు వివాహం చేసుకుంటుందని టాక్ వస్తోంది. అయినా ఇంత ఘాటు లిప్ లాక్‌ ఫోటోను షేర్ చేసి అమీ విష్ చేయాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 
 
అంతేగాకుండా.. ఇలా సోషల్ మీడియాల్లో రొమాన్స్ ఫోటోలను షేర్ చేసే వారిని నెటిజన్లు కొందరు ఏకిపారేస్తున్నారు. మొన్నటికి మొన్న దీపావళి రోజున షాహిద్ కపూర్ తన భార్యను ముద్దుపెట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 
 
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. హీరోయిన్ దిశాపటాని దీపావళితో పాటు ఇటీవల జరిగిన క్రిస్మస్ రోజు కూడా తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న ఓ ఇన్నర్ వేర్ కంపెనీ లో దుస్తులు ధరించి పండగ విషెస్ చెప్పింది. దీంతో దిశాపటానీ, షాహిద్ కపూర్‌లపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments