Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కార్-3 ఫస్ట్ లుక్ రిలీజ్.. ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. బిగ్ మాత్రమే ఒరిజినల్..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సెన్సేషనల్ ట్వీట్లు పోస్ట్ చేసే పనిని పక్కనబెట్టి.. సినిమాలపై దృష్టి సారించాడు. తాజాగా స‌ర్కార్‌-3 ఫస్ట్‌ లుక్‌ని వర్మ ఎరోస్ నౌ అధికారిక ట్విట్టర్ ద్వారా

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (16:23 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సెన్సేషనల్ ట్వీట్లు పోస్ట్ చేసే పనిని పక్కనబెట్టి.. సినిమాలపై దృష్టి సారించాడు. తాజాగా స‌ర్కార్‌-3 ఫస్ట్‌ లుక్‌ని వర్మ ఎరోస్ నౌ అధికారిక ట్విట్టర్ ద్వారా వినూత్న రీతిలో విడుదల చేశాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారిగా నటిస్తున్న ఈ సినిమా సర్కార్-3గా ఏప్రిల్ ఏడో తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
 
ఈ సినిమా ట్రైలర్ కూడా బుధవారం రిలీజ్ కానుంది. సర్కార్-3లో అమితాబ్ మాత్రమే ఒరిజినల్ కాస్ట్‌గా కనిపిస్తారని.. గోవింద్ దేశ్ పాండే పాత్రలో మనోజ్ బాజ్ పాయ్, అన్ను కర్రారే పాత్రలో యామి గౌతమ్, శివాజీ నగ్రే పాత్రలో అమిత్ సౌద్, మైకెల్ వల్యా పాత్రలో జాకీష్రాఫ్‌లు కనిపించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments