Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్టరీ వెంకటేశ్‌- కింగ్ నాగార్జునకు జోడీగా అమలాపాల్

హమ్మయ్య విక్టరీ వెంకటేష్‌కు జోడీ కుదిరింది. చాలా గ్యాప్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా అమలా పాల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీతో నటించేందుకు కాజల్ అగర్

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (16:38 IST)
హమ్మయ్య విక్టరీ వెంకటేష్‌కు జోడీ కుదిరింది. చాలా గ్యాప్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా అమలా పాల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీతో నటించేందుకు కాజల్ అగర్వాల్, తమన్నా వంటి హీరోయిన్లు నో చెప్పడంతో చివరికి అమలా పాల్‌ను ఎంపిక ఖరారైనట్లు సమాచారం. 
 
తెలుగులో అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రంగానే వుండటంతో వెంకీ సరసన నటించేందుకు అమలాపాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వెంకీ సరసన ఛాన్స్ కొట్టేసిన అమలా పాల్.. మరిన్ని అవకాశాలు టాలీవుడ్‌లో లభిస్తాయని అమ్మడు భావిస్తోంది.
 
వెంకటేశ్.. వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీలో వెంకీ సరసన అమలాపాల్ ఖరారైందని టాక్. మరోవైపు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కూడా నాగార్జున-నాని కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్‌ తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో నాగార్జున జోడీగా అమలా పాల్‌ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. అమలాకు ఇక తిరుగులేదని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments