Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్‌తో వివాహ జీవితానికి బ్రేకప్.. తెలుగు సినిమాలపై దృష్టి.. అవకాశాలతో బిజీ

అమలాపాల్ ప్రస్తుతం కష్టాల్ని కొనితెచ్చుకుంది. కెరీర్‌ను దృష్టి పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంది. గత కొద్ది వారాలుగా అమలా పాల్ తన పర్సనల్ లైఫ్ సంబంధిత సమస్యలతో వార్తల్లో నిలుస్తోంది. తన భర్త నుంచి విడ

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (12:36 IST)
అమలాపాల్ ప్రస్తుతం కష్టాల్ని కొనితెచ్చుకుంది. కెరీర్‌ను దృష్టి పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంది. గత కొద్ది వారాలుగా అమలా పాల్ తన పర్సనల్ లైఫ్ సంబంధిత సమస్యలతో వార్తల్లో నిలుస్తోంది. తన భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న ఈ భామ ప్రస్తుతం కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టింది. పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకోక ముందు అమలా పాల్ చాలా బిజీగా ఉండేది. 
 
యాక్ట్రెస్‌గా వర్క్ వైపు తిరిగి రావడానికి ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్‌కి పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు తను తన టాలీవుడ్ కాంటాక్ట్స్ యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్‌లో ఉంది అమలాపాల్. అమలా పాల్ నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాల ద్వారా మంచి పేరు కొట్టేసింది. 
 
తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమలాపాల్.. వచ్చిన సినిమా అవకాశాలను బాగా యూజ్ చేసుకుంటోంది. ఎఎల్ విజయ్‌తో వివాహ జీవితం బ్రేకప్ అయ్యాక.. బక్కహీరో ధనుష్‌తో వడచెన్నైలో నటిస్తోంది. కన్నడంలో ఓ సినిమా నటిస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments