Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నో ఏళ్ళ నా కల ఇప్పటికి ఫలిస్తోంది : హీరో అల్లు అర్జున్‌

తాను ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందని ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ అన్నారు. చెన్నైలో పుట్టి పెరిగి, విద్యాభ్యాసం చేసి తమిళంలో చక్కగా మాట్లాడే అల్లు అర్జున్‌కు తమిళ సినిమాలో నటించే అవకాశం రా

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (15:10 IST)
తాను ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందని ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ అన్నారు. చెన్నైలో పుట్టి పెరిగి, విద్యాభ్యాసం చేసి తమిళంలో చక్కగా మాట్లాడే అల్లు అర్జున్‌కు తమిళ సినిమాలో నటించే అవకాశం రాలేదు. ఆ అవకాశం గురువారం దక్కింది. 
 
ఇందుకుకారణం.. స్టూడియో గ్రీన్‌ కంపెన్‌ పతాకంపై లింగుసామి దర్శకత్వంలో సినిమా చేయడమే. బేనర్‌ సక్సెస్‌ఫుల్‌గా పది సంవత్సరాల్లోకి ప్రవేశించింది. ఈ సందర్భాన్ని పురస్కరించి నిర్మాత నానవేల్‌ కింగ్‌... అల్లు అర్జున్‌తో సినిమా తీస్తున్నారు. గురువారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ... చెన్నై వస్తే మాతృభూమికి వచ్చినట్లుంది. నటుడిగా నా చిత్రాలు ఇక్కడ విడుదలయ్యాయి. కొన్ని డబ్‌ అయ్యాయి కూడా. ఇప్పుడు స్ట్రెయిట్‌ సినిమా చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్‌ మాట్లాడుతూ... నిర్మాత రాజా కార్తీక్‌ నానవేల్‌ తమిళ నిర్మాతల్లో ప్రముఖుడిగా పేరు పొందాడు. సూర్య, కార్తీక్‌లతో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. తమిళ సినిమా, తెలుగు సినిమా ఎన్నో ఏళ్ళుగా కలిసిమెలిసి ప్రయాణం చేసింది. శివాజీ విజయాలతో దూసుకుపోతున్న తరుణంలోనే ఎన్‌టిఆర్‌, ఎ ఎన్‌ఆర్‌లకు తమిళ ప్రేక్షకులు స్వాగతించారు. నటుడిగా అల్లు అర్జున్‌ అందమైన కళ్ళతో, ముక్కుతో అందంగా కన్పిస్తున్నాడు. కథ ప్రకారం.. తను కరెక్ట్‌ అయిన పర్సన్‌. ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందని గట్టిగా చెప్పగలనని పేర్కొన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments