Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ ఫోటో సేవలను ప్రారంభించిన అల్లు అర్జున్

అల్లు అరవింద్ తనయుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. వ్యాపార రంగంలోకి పలువురు మహిళలు రాణిస్తున్న నేపథ్యంలో అయితే స్నేహరెడ్డి కూడా వ్యాపార రంగంలోకి అ

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2016 (14:47 IST)
అల్లు అరవింద్ తనయుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. వ్యాపార రంగంలోకి పలువురు మహిళలు రాణిస్తున్న నేపథ్యంలో అయితే స్నేహరెడ్డి కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తన అభిరుచి మేరకు ఓ ఫోటో స్టూడియోని కొనుగోలు చేసింది. ఫోటోగ్రఫీని ఎంచుకోవడంలో కూడా కారణం లేకపోలేదు.
 
ధనవంతుల కుటుంబాలు తమ పిల్లలను, మరింత అందంగా చూపించుకోవాలని తపన పడే వాళ్ళ కోసం పికాబు అనే సంస్థ పని చేస్తుంది. దీంతో అల్లు అర్జున్ - స్నేహరెడ్డిలు కూడా తమ తనయుడు అయాన్‌ని ఇదే చోట ఫోటోలు తీయించారు. ఆ సంస్థని కొనుగోలు చేసి అధిపతి అయ్యింది స్నేహరెడ్డి. దాంతో ఇదే విషయాన్నీ తెలియజేస్తూ ట్వీట్ చేసాడు అల్లు అర్జున్ .
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments