Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' ఐటమ్ సాంగ్‌ : శ్రీలీలకు చెల్లించిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఠాగూర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (16:07 IST)
సుకుమార్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప-2 చిత్రం మరికొన్ని గంటల్లో విడుదలకానుంది. తెలుగు రాష్ట్రాల్లో  మరికొన్ని గంటల్లో బెన్ఫిట్‌షోలు ప్రదర్శించనున్నారు. మరోవైపు, బన్నీ ఫ్యాన్స్ ఫుల్‌జోష్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం నుంచే థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. పైగా, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
అయితే, ఈ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకుడు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్నది ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ చిత్రంలో నటించిన ప్రధాన తారాగణానికి రెమ్యునరేషన్ ఇవ్వగా, హీరో అల్లు అర్జున్‌కు మాత్రం లాభాల్లో షేర్ తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం. దీంతో ఆయనకు రూ.270 నుంచి రూ.280 కోట్ల మేరకు రెమ్యునరేషన్ అందుకోనున్నట్టు ప్రచారం సాగుతుంది. 
 
మరోవైపు, ఈ సినిమాలో రెమ్యునరేషన్లు కూడా భారీగానే ఉన్నాయి. చిత్ర దర్శకుడు సుకుమార్ కేవలం దర్శకుడు మాత్రమే కాకుండా సహ నిర్మాత కూడా దీంతో ఆయనకు రూ.100 కోట్ల వరకు ముట్టే అవకాశం ఉంది. అలాగే, హీరోయిన్ రష్మికా మందన్నాకు రూ.10 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్లు, విలన్ పాత్రను పోషించిన ఫహద్ ఫాజిల్‌కు రూ.8 కోట్లు చొప్పున ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌కు రూ.5 కోట్ల మేరకు ఇచ్చినట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments