బాహుబలి బాటలో పుష్ప.. కేజీఎఫ్-2తో పోటీ పడతాడా?

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (11:23 IST)
బాహుబలి రెండు భాగాలు మంచి సక్సెస్ సాధించాయి. అయితే, ఇప్పుడు ఇదే బాటలో మరికొన్ని చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో ఒకటి పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుంది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతుంది. అంతేకాదు, దేశంలో పెద్ద హిట్‌గా నిలిచిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్‌-2తో పోటీ పడుతుంది. 
 
ఇక పుష్ప రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపిస్తుండగా, రష్మిక మంధన గిరిజన యువతిగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో చిత్రీకరిస్తున్నారు. పుష్ప కూడా రెండు భాగాల్లో హిట్టయితే, మరికొన్ని చిత్రాలు కూడా అదే బాటలో నడవడం ఖాయమని చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments