Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బుట్టబొమ్మ' మాయలో నెటిజన్లు.. సోషల్ మీడియా షేక్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (12:08 IST)
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్. నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబులు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ హిట్టే. థమన్ సంగీత బాణీలు సమకూర్చాడు. ఈ చిత్రంలోని పాటలన్నీ యూత్‌ను ఓ ఊపు ఊపాయి. ముఖ్యంగా, బుట్టబొమ్మ, రాములో రాములా, సామజవరగమన పాటలు ఇండస్ట్రీలో పెను సంచలనమే రేపాయి. 
 
అయితే, 'బుట్టబొమ్మా' అనే ఫుల్ వీడియో సాంగ్‌ను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ పాట ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ సాంగ్, అరుదైన ఘనతను సాధించింది. 
 
అంటే 10 కోట్ల మంది ఈ పాటను వీక్షించారన్న మాట. ఈ పాటకి 1 మిలియన్ లైక్స్ లభించడం మరో విశేషం. స్వరకల్పన .. సాహిత్యం .. కొరియోగ్రఫీ .. ఆలాపన .. చిత్రీకరణ .. ఇలా అన్నీ కుదిరిన కారణంగానే ఈ సాంగ్ ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆ మూడు పార్టీలకు అగ్నిపరీక్ష

ప్రధానమంత్రి నరేంద్ర మోడి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్ షో (Live Video)

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments