Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ హీరోను బుట్టలో పడేసిన కీర్తి సురేష్

కీర్తిసురేష్.. ఇప్పుడు టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోన్న పేరు. 'నేను శైలజ'తో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ నుంచి వరుస అవకాశాలు కొల్లగొడుతోంది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న 'నే

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (10:17 IST)
కీర్తిసురేష్.. ఇప్పుడు టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోన్న పేరు. 'నేను శైలజ'తో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ నుంచి వరుస అవకాశాలు కొల్లగొడుతోంది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న 'నేను లోకల్' చిత్రంలో నటిస్తోంది.
 
నానితో జోడీ కట్టక ముందే సూపర్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది. తాజాగా, మెగా ఫ్యామిలీ  హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోనూ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో బన్ని కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.
 
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న "డీజే.. దువ్వాడ జగన్నాథం" షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బన్ని. ఇందులో బన్ని సరసన పూజా హెగ్డే జతకడుతోంది. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మొత్తానికి వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టే చాన్స్ కొట్టేస్తోంది కీర్తి సురేష్. ఆమె గ్లామర్‌నే ఆమెకి వరుసగా ఆఫర్లు తెచ్చిపెడుతుందనే న్యూస్ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments