Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెండకాయ్.. దొండకాయ్.. నువ్వు నా గుండెకాయ్...

Webdunia
ఆదివారం, 31 జనవరి 2021 (11:18 IST)
టాలీవుడ్‌లో లెక్కల మాస్టారుగా గుర్తింపు పొందిన కె. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పుష్ప". ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రం షూటింగ్ కోసం బన్నీ కేర‌ళ‌కు వెళ్తుండ‌గా ఆయ‌న కూతురు అర్హ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను బ‌న్నీ పోస్ట్ చేశాడు.
 
ఇందులో బన్నీ కుమార్తె అల్లు అర్హ‌ ‘బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండెకాయ’ అంటూ బన్నీకి చెప్పింది. ‘ఐ మిస్‌ యూ అర్హ’ అంటూ అల్లు అర్జున్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments