Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతా ఆర్ట్స్ ఆఫీసులో వినాయ‌కుడికి వీడ్కోలు ప‌లికిన అల్లు అర్జున్‌

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (17:18 IST)
Allu Arjun, allu arha
వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా గీతా ఆర్ట్స్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వ‌రుడికి ఈరోజు నిమ‌జ్జ‌నం చేస్తున్నారు. మ‌ధ్యాహ్నం 2గంట‌ల త‌ర్వాత కార్యాల‌యానికి అల్లు అర్జున్ రావ‌డంతో సంద‌డి నెల‌కొంది. డ‌బ్బులు వాయిద్యాల‌తోపాటు అభిమానులు గంతులు వేస్తూ బోలో గ‌ణేష్ మారాజ్‌కూ అంటూ నినాదాలు చేస్తూ సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా తుదిసారి వినాయ‌కుడికి కొబ్బ‌రికాయ‌లు కొట్టి స్వామినీ సాగ‌న‌పించారు.
 
Allu Arjun, allu arha
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌ సిబ్బందితో కలిసి గణేష్‌కి వీడ్కోలు పలుకుతున్నప్పుడు వేడుకల మూడ్‌లో ఉన్నారు. నిమజ్జన ఊరేగింపును కిక్‌స్టార్ట్ చేయడానికి నటుడు తన కుమార్తె  అల్లుఅర్హతో కలిసి కొబ్బరికాయ పగలగొట్టాడు. ఉత్సవాల్లో మరింత పాల్గొనేలా అర్హను ప్రోత్సహించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments