Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

ఠాగూర్
శుక్రవారం, 4 జులై 2025 (21:55 IST)
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 2017 సంవత్సరంల తాను ఒక మైనర్ వాటాదారుడుగా ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేశానని, దానిపై ఈడీ సమస్య ఉత్పన్నమైందన్నారు. 
 
మైనర్ వాటాదారుడు బ్యాంకు రుణం తీసుకుని చెల్లించలేదని, అకౌంట్స్ పుస్తకంలో నా పేరు ఉండటంతో ఈడీ అధికారులు విచారణకు పిలిచారని తెలిపారు. ఈడీ పిలుపు మేరకు బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరై విచారణ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, అల్లు అరవింద్ వంటి బడా నిర్మాత ఉన్నట్టుడి ఈడీ విచారణకు వెల్లడం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments