అఖండతో వస్తున్న బాలయ్య... హ్యాట్రిక్ ఖాయమా?

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (19:20 IST)
బాలయ్య-కొరటాల కాంబోలో అఖండ సినిమా గురువారం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో బాలయ్య డ్యుయెల్ రోల్‌లో కనిపిస్తున్నారు. అఘోరాగా అదరగొట్టనున్నారు. యాక్షన్‌ను .. ఎమోషన్‌ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకోవడంలో బి. గోపాల్‌ను అనుసరించినట్టుగా అనిపించినప్పటికీ, బోయపాటి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. బోయపాటి .. బాలయ్యతో చేసిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలను సాధించాయి.
 
ఈ రెండు సినిమాల తరువాత బాలకృష్ణ వేరే దర్శకులతో చేసిన సినిమాలు ఆయనకి ఆ స్థాయి హిట్స్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. ఇక బోయపాటి చేసిన 'జయ జానకి నాయక' .. 'వినయ విధేయ రామ' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. మళ్లీ ఇప్పుడు బాలకృష్ణ - బోయపాటి 'అఖండ' సినిమాతో థియేటర్లకు వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments