Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రా కనిపిస్తే తప్పేంటి? లో-దుస్తులు దాచి పెట్టాలా.. ఎందుకు? అలియా భట్

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (13:13 IST)
బాలీవుడ్ నటి అలియా భట్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో ఓ వ్యక్తి చేసిన సెక్సిస్ట్ వ్యాఖ్యలు చిరాకు తెప్పించాయని వాటి వెనకున్న దుర్మార్గపు ఆలోచనల గురించి తెలుసుకొని కలత చెందినట్లు తెలిపింది. 
 
మహిళలు తమ శరీరాన్ని దాచుకొని ఎవరైనా చెప్పినప్పుడు భరించలేని కోపం వస్తుందన్న ఆలియా.. బ్రా బయటకు కనిపించకూడదు. ఇంట్లో ఎలా పడితే అలా బెడ్‌పై పడేయకుండా లో-దుస్తులు దాచి పెట్టాలి" వంటి మాటలు అస్సలు నచ్చవని చెప్పింది. చివరగా ఇప్పటికీ స్త్రీ తీవ్రమైన ద్వేషానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
 
ప్రస్తుతం ఆలియా భట్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఆలియా ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ కావడంపై అందరూ షాక్‌తో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే తాజాగా ఆమె ప్రెగ్నైన్సీపై మరో వార్త చక్కర్లు కొడుతోంది. అక అలియా కడుపులో కవలలు ఉన్నారట. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం