Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణ్‌బీర్‌తో నా పెళ్లి... మీకు షాకిచ్చేలా ఆ టైం ముంచుకు రావచ్చంటున్న అలియా భట్

కొంతకాలంగా ఆలియా భట్ మరియు రణ్‌బీర్ కపూర్ రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలు మరియు పోస్ట్‌లను మనమందరం చదువుతూనే ఉన్నాం. ఇటీవల రణ్‌బీర్ కూడా తాము డేటింగ్‌లో ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ మరియు సోదరి రిధిమా కపూర్ సుహానితో ఆ

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (14:41 IST)
కొంతకాలంగా ఆలియా భట్ మరియు రణ్‌బీర్ కపూర్ రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలు మరియు పోస్ట్‌లను మనమందరం చదువుతూనే ఉన్నాం. ఇటీవల రణ్‌బీర్ కూడా తాము డేటింగ్‌లో ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ మరియు సోదరి రిధిమా కపూర్ సుహానితో ఆలియా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లకు ప్రతిస్పందిస్తున్న తీరు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లయింది. 
 
హిందుస్తాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్య్వూ ఆలియా "పెళ్లి అనేది యాదృచ్ఛికంగా జరిగే విషయం, నేను కూడా ఏదీ ప్లాన్ ప్రకారం ఫాలో అయ్యే మనిషిని కాను. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు యాదృచ్ఛికంగా జరిగిపోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం మన జీవితంలో మంచి విషయాలెప్పుడూ అనుకోకుండానే జరుగుతాయి. సీనీజనాలు నేను 30 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటున్నప్పుడు, ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అంతకు మునుపే నా పెళ్లి కావచ్చు." అని చెప్పింది. 
 
ఇదిలా ఉండగా ఈ జంట బ్రహ్మాస్త్రం సినిమాలో కలిసి నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమా పేరు డ్రాగన్ అని పెట్టినప్పటికీ అమితాబ్ 75వ పుట్టినరోజు వేడుకలలో ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బ్రహ్మాస్త్రంగా పేరు మార్చినట్లు ప్రకటించారు. వీరి కెమిస్ట్రీ ఇందులో ఎలా ఉందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments