Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్‌తో గొడవ నిజమే.. రేణూ దేశాయ్ అడిగిన ప్రశ్నకు అలీ

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (09:58 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో గొడవ అయిన మాట నిజమేనని..  హాస్యనటుడు అలీ తెలిపాడు. ఆలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్‌‌గా వచ్చిన పవన్ మాజీ సతీమణి రేణూ దేశాయ్.. ఈ వ్యవహారంపై రివర్స్ ప్రశ్న వేయడంతో అలీ ఈ నిజాన్ని వెల్లగక్కాడు. 
 
ఈ కార్యక్రమంలో తానో సీరియస్ ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని చెప్పిన రేణూ, "మీకు కల్యాణ్ గారికి చాలా పెద్ద గొడవైందని విన్నాను. నిజమేనా?" అని అడిగితే, దానికి అలీ "అయ్యింది" అని అలీ సమాధానం ఇచ్చారు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో తన పేరును రేవతి అనో లేదా రేవా అనో పెడితే బాగుండేదని చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే.. హాస్య నటుడు అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు పవన్ కల్యాణ్‌తో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. 
 
వైసీపీలో చేరిన తరువాత, అలీ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని, సాయం పొంది మోసం చేసిన అతన్ని చూసిన తరువాత, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని పవన్ తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. వాటిని అలీ సైతం గట్టిగానే తిప్పికొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments