Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా

Akshay Kumar
Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (12:35 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో స్టార్ హీరో కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ పరిశ్రమపై కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా పంజా విసురుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో తాజాగా స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ఆదివారం వెల్లడించారు.
 
కొవిడ్‌ నిబంధనల మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ వైద్య చికిత్సలు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల తనను సంప్రదించిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ "రామ్‌ సేతు షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. "
 
ఇటీవల బాలీవుడ్‌లో అలియాభట్‌, మిలింద్‌, ఆర్‌ మాధవన్‌, అమీర్‌ఖాన్‌, రణబీర్‌ కపూర్‌, కరిక్‌ ఆర్యన్‌, రోహిత్‌ సరఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, మనోజ్‌ బాజ్‌పేయి, రణ్‌వీర్‌ షోరే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పిలహరి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. శనివారం ప్రముఖ సింగర్‌ ఉదిత్‌ నారాయణ్‌ కొడుకు ఆదిత్య నారాయణ్‌తో పాటు కోడలికి వైరస్‌ సోకింది. రోజు రోజుకు వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో బాలీవుడ్‌లో ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments