Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్, చైతు.. నాగ్ ముందు బలాదూర్... చూడండి ఫోటోలు

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (17:48 IST)
మన్మథుడు అనే టైటిల్ నాగార్జునకి వందకి రెండు వందల శాతం యాప్ట్. ఆయన వయసు ఐదు పదులు దాటిపోయింది. కానీ ఆయన అందం వన్నెతగ్గలేదు. తగ్గలేదు సరికదా.. రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పుడు ఆయన నుండి వచ్చిన కొత్త స్టిల్స్ చూస్తే.. 'గ్రీకు వీరుడు రాకుమారుడు'' పాట మళ్ళీ పాడుకోవాల్సిందే. అంత హ్యాండ్ సమ్‌గా ఉంది నాగార్జున లుక్కు. 
 
ప్రస్తుతం నాగార్జున పోర్చుగల్‌లో వున్నారు. మన్మథుడు 2 సినిమా షూటింగ్ జరుగుతుందక్కడ. లోకేషన్స్ నుండి కొన్ని స్టిల్స్ వదిలారు. ఈ స్టిల్స్ నాగార్జునని చూస్తే కుర్ర హీరోలు కూడా 'వావ్' అనాల్సిందే. అంత హ్యాండ్సమ్‌గా కనిపించారాయన. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ ఈ ఫొటోస్ చూసి మురిసిపోతున్నారు. అఖిల్, చైతు.. నాగ్ ముందు బలాదూర్ అనే కామెంట్స్ చేస్తున్నారు. 'ఎవర్‌గ్రీన్ నాగార్జున' అని రీట్వీట్లు పెడుతున్నారు. మొత్తానికి తన లుక్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు నాగార్జున.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments