Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌తో తెగదెంపులు.. అల్లు శిరీష్‌తో ఎంజాయ్.. వైరల్‌గా మారిన శ్రియా భూపాల్ ఫోటోలు...

ప్రముఖ ప్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డి వైఖరి ఏ ఒక్కరికీ అంతుచిక్కడం లేదు. టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేనితో నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్లి రద్దు వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. పిమ్మట ఓ ఎన్నారైను

Webdunia
మంగళవారం, 2 మే 2017 (08:39 IST)
ప్రముఖ ప్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డి వైఖరి ఏ ఒక్కరికీ అంతుచిక్కడం లేదు. టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేనితో నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్లి రద్దు వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. పిమ్మట ఓ ఎన్నారైను వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. 
 
ఇంతలోనే మరో టాలీవుడ్ హీరో అల్లు శిరీష్‌తో ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో లీక్ కాగా, అవి ఇపుడు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలపై హీరో అల్లు శిరీష్ కూడా ఓ ట్వీట్ చేశాడు. 
 
అయినప్పటికీ.. ఓ నైట్ క్లబ్‌లో జరిగిన పార్టీలో మునిగితేలుతూ చిందులు వేసిన పిక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇంతకీ అఖిల్‌కి గుడ్ బై చెప్పిన తర్వాత ఫోటోలా? లేక అంతకుముందా? అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీ లవర్స్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments