Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ స్టార్ హీరోకు ఆపరేషన్.. వెండితెరకు దూరం

తమిళ స్టార్ హీరోల్లో ఒకరు అజిత్ కుమార్. ఇటీవలే "వివేగం" (తెలుగులో వివేకం) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ చిత్రం 'కబాలీ'తో పాటు.. తెలుగు స్టార్ హీరో ప్రభాస్ నటించిన '

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:45 IST)
తమిళ స్టార్ హీరోల్లో ఒకరు అజిత్ కుమార్. ఇటీవలే "వివేగం" (తెలుగులో వివేకం) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ చిత్రం 'కబాలీ'తో పాటు.. తెలుగు స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'బాహుబలి' పేరిట చెన్నై మహానగరంలో ఉన్న రికార్డులు చెరిపేశాడు. 
 
అయితే, తన అభిమానులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలనే ఉద్దేశంతో అజిత్ ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా గతంలో ఎన్నోసార్లు రిస్క్‌లు చేశారు. డూప్స్ లేకుండా ఫీట్స్ చేశాడు. ఈ క్ర‌మంలో ప‌లు సార్లు గాయ‌ప‌డ్డాడు. 
 
తాజాగా 'వివేగం' చిత్ర షూటింగ్‌లో భుజానికి బలమైన గాయం కావడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ గాయం వివేగం చిత్ర షూటింగ్‌లో అయినప్పటికి అప్పుడు ప్రథమ చికిత్సచేయించుకొని షూటింగ్‌లో పాల్గొన్నాడు. 
 
నెలలోపు శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు చెప్పడంతో ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నాడు. దీంతో రెండు నెలల వాటు వెండితెరకు అజిత్ దూరంకానున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని కుటుంబ సభ్యులు తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments